Breaking Newsజాతీయంవిద్య

సివిల్స్ లో అమ్మాయిలు టాప్

సివిల్స్ లో అమ్మాయిలు టాప్

న్యూఢిల్లీ : సివిల్స్ 2021 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. కాగా సివిల్స్ పరీక్షలో ఈసారి అమ్మాయిలే అదరగొట్టారు. టాప్ మూడు ర్యాంకులను మహిళలే చేజిక్కించుకున్నారు. సివిల్ సర్వీసెస్ 2021 లో శృతి శర్మ మొదటి ర్యాంకు సాధించింది. సివిల్స్ లో 685 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు యు పీ ఎస్ సి వెల్లడించింది. శృతి శర్మ మొదటి ర్యాంకు సాధించగా అంకిత అగర్వాల్ రెండవ ర్యాంకు, గామిని సింగ్లా కు మూడో ర్యాంకు లభించింది.

ఇది కూడా చదవండి :

1. ప్రభుత్వ లాంఛనాలతో సిఐ లచ్చిరాం నాయక్ కు తుది వీడ్కోలు

2. మిర్యాలగూడలో.. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

3. యువతిపై నలుగురు యువకుల అత్యాచారయత్నం, వీడియో తీసిన మరో మహిళ

మరిన్ని వార్తలు