తెలంగాణBreaking News

CM Revanth : తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు..!

CM Revanth : తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ పండుగను ఆడబిడ్డలు ఆనందోత్చాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నేటి నుంచి పూల వేడుక ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు