Breaking Newsతెలంగాణనల్గొండరాజకీయం
Nalgonda : నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భారీ విజయం..!
Nalgonda : నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భారీ విజయం..!
నల్గొండ :
నల్గొండ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి భారీ విజయం సాధించారు. దేశంలోనే రెండవ అతిపెద్ద మెజారిటీతో ఆయన గెలుపొందారు.
నల్గొండ పార్లమెంట్ ఫలితాలు అన్ని రౌండ్స్ ముగిసే సరికి 5,59, 906 ఓట్ల భారీ మెజార్టీ తో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపొందారు.
నల్గొండ పార్లమెంటు పరిధిలో ప్రధాన పార్టీల ఓట్లు
కాంగ్రెస్ – 7,84,337
బీజేపీ… 2,24,431
బీఆర్ఎస్… 2,18,417.
ALSO READ :
BREAKING : చెడు వ్యసనాలకు అలవాటు పడి.. సులువుగా డబ్బు సంపాదించే ఆలోచన వారిని జైలుకు పంపింది..!
Ap News : జగన్ ఓటమికి అదేనా కారణం.. బాబు రాజకీయ అపరచానిక్యుడిగా మరోసారి రుజువు..!









