Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

TG News : జూబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ముగిసిన ఐదు రౌండ్లు..!

TG News : జూబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ముగిసిన ఐదు రౌండ్లు..!

మన సాక్షి, హైదరాబాద్ :

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఉప ఎన్నికల లెక్కింపు ఇప్పటివరకు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. ప్రతి రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నారు.

ఐదు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 12,857 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దాంతో మరో ఐదు రౌండ్లు కౌంటింగ్ ఉన్నప్పటికీ గెలుపు దాదాపుగా కారారైనట్లుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. మరో ఐదు రౌండ్లలో కూడా మరో 10 వేలకు పైగా మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే కీలక నిర్ణయం.. మోడల్ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక బస్సు..!

  2. TG News : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తి.. కాంగ్రెస్ ఆధిక్యం..!

  3. Godrej : లిటరేచర్ లైవ్.. ప్రతిష్టాత్మక గోద్రేజ్ అవార్డులతో వైభవంగా ముగిసిన ముంబై లిట్‌ఫెస్ట్..!

మరిన్ని వార్తలు