Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
Jubilee Hills : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం.. ప్రతి రౌండ్ లోను ఆదిత్యం..!

Jubilee Hills : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం.. ప్రతి రౌండ్ లోను ఆదిత్యం..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న నవీన్ యాదవ్ అత్యధిక ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై విజయం సాధించారు. ప్రతి రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కనబరిచారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,758 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా నవీన్ యాదవ్ నివాసం, కార్యాలయం తో పాటు గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ సంబరాలు నిర్వహిస్తుంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం వల్ల ఆ పార్టీకి మరింత బలం పెరిగింది.
MOST READ :
-
TG News : జూబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ముగిసిన ఐదు రౌండ్లు..!
-
TG News : జూబ్లీహిల్స్ లో రౌండ్ ల వారీగా కాంగ్రెస్ ఆదిత్యం ఇలా.. ముగిసిన ఏడు రౌండ్ల లెక్కింపు..!
-
TG News : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తి.. కాంగ్రెస్ ఆధిక్యం..!
-
District collector : జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశం.. నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి..!









