క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Missing : డిగ్రీ చదువుతున్న విద్యార్థి అదృశ్యం..!
Missing : డిగ్రీ చదువుతున్న విద్యార్థి అదృశ్యం..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
డిగ్రీ చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు పట్టణ పరిధి హనుమాన్ నగర్ కాలనీకి చెందిన వసంత్ కుమార్ (18) చందానగర్ లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
జులై 29వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లాడు. బాలుడు కోసం చుట్టుపక్కల, బంధువుల ఇంట్లో ఎంత వెతికినా కనిపించకపోవడంతో బాలుడు తల్లి జులై 30న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాలుడు ఎవరికైనా కనిపిస్తే ఈ నెంబర్ లకు (9010498669) (9951664021) సమాచారం ఇవ్వాలన్నారు. బాలుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
MOST READ :
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!
-
Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..!
-
TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!
-
Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!
-
TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!









