Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : రేపు డయల్ యువర్ ఎస్పీ..!

ప్రజల సమస్యలను తెలుసు కోవడం, పరిష్కరించడంలో భాగంగా ఈ 12న సోమవారం జిల్లా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పి డాక్టర్ వినీత్ తెలిపారు.

Narayanpet : రేపు డయల్ యువర్ ఎస్పీ..!

నారాయణపేట టౌన్, మనసాక్షి: –

ప్రజల సమస్యలను తెలుసు కోవడం, పరిష్కరించడంలో భాగంగా ఈ 12న సోమవారం జిల్లా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పి డాక్టర్ వినీత్ తెలిపారు. ప్రజలు, పిర్యాదుదారులు కాల్ చేయాలనుకునే వారు ఎస్పీ ఆఫీస్ నంబర్: 0850 6281182 కు ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు కాల్ చేయాలని తెలిపారు. స్వయంగా ప్రజలతో మాట్లాడి ఫిర్యాదులు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి తక్షణ పరిష్కార మార్గాలను సూచిస్తానన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

MOST READ 

  1. Alumni : 40 సంవత్సరాల తర్వాత కలయిక.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..! 

  2. Karimnagar : సిపి తీవ్ర హెచ్చరిక.. చైనీస్ మాంజా విక్రయించినా, వాడినా కఠిన చర్యలు..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో కార్యాలయ రికార్డ్ అసిస్టెంట్ సస్పెండ్..!

మరిన్ని వార్తలు