Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

BIG BREAKING : జీవిఎంసీ మేయర్ పై నెగ్గిన అవిశ్వాసం..!

BIG BREAKING : జీవిఎంసీ మేయర్ పై నెగ్గిన అవిశ్వాసం..!

మన సాక్షి, విశాఖ :

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ పై అవిశ్వాసం నెగ్గింది. విశాఖపట్నం మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ మేయర్ హరి వెంకట కుమారి పై అవిశ్వాసం నెగ్గింది. ఆమెపై అవిశ్వాసం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశాన్ని వైసిపి బహిష్కరించింది.

కాగా కోరం సరిపడా సభ్యులు ఉండడంతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి 74 మంది కూటమి కార్పొరేటర్లు హాజరయ్యారు. కాగా అవిశ్వాసం పై నిర్వహించిన సమావేశంలో మేయర్ హరి వెంకట కుమారి పై అవిశ్వాసం నెగ్గింది. విశాఖ కార్పొరేషన్ పీఠం కూటమి కైవసం చేసుకుంది.

MOST READ : 

  1. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ కు ఈడి భారీ షాక్.. రూ. 800 కోట్ల ఆస్తులు అటాచ్..!

  3. Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!

  4. Gold Price : బంగారం కొనుగోలుకు మహిళల ఆసక్తి.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

  5. Hyderabad : విల్లాలో తాగుబోతుల రచ్చ.. సెక్యూరిటీ గార్డును చితక్కొట్టారు..!

మరిన్ని వార్తలు