తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Miryalaguda : రాములవారి కళ్యాణంలో ముస్లిం సోదరుల ప్రసాదం పంపిణీ..!

Miryalaguda : రాములవారి కళ్యాణంలో ముస్లిం సోదరుల ప్రసాదం పంపిణీ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల మతాలకతీతంగా హిందూ సోదరులతో పాటు ముస్లింలు కూడా పాల్గొని శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఊట్లపల్లి గ్రామంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో హిందువులు ముస్లింలు అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాల భక్తులకు ముస్లిం సోదరులు ప్రసాదం తయారు చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన వారిని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అభినందించారు.

MOST READ : 

  1. Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!

  2. TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక పోర్టల్..!

  3. TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక పోర్టల్..!

  4. Tonbo : శత్రు దేశాల నుంచి రక్షణ కోసం.. రూ. 175 కోట్లు సేకరించిన టోన్‌బో..!

  5. Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!

మరిన్ని వార్తలు