Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Nalgonda : ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీ..!

Nalgonda : ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీ..!

అడవిదేవులపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని ఎరువులు పురుగు మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి జి శ్రావణ్ తనిఖీ చేశారు. అనంతరం ధ్రువీకరించబడిన లైసెన్సులను స్టాక్ రిజిస్టర్లు, బిల్ పుస్తకాలు ఇన్ వాయిస్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుగు మందులను ఎరువులను ఎమ్మార్పీ రేట్లకే విక్రయించాలని సూచించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ
ఇంచార్జ్ ఏడిఏ సైదా నాయక్, మండల వ్యవసాయ అధికారిని జి సరిత, ఏఈవోలు రావుల నరేష్,లావణ్య తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఆ కోర్సులను చదివితే భవిష్యత్తు ఉంటుంది..!

  2. Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!

  3. Komatireddy Rajagopal Reddy : సొంత డబ్బు రూ.12.50 లక్షలతో పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..!

మరిన్ని వార్తలు