Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Suspended : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. గ్రామ కార్యదర్శి సస్పెండ్..!

Suspended : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. గ్రామ కార్యదర్శి సస్పెండ్..!

మన సాక్షి, ఆమనగల్లు :

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమనగల్లు మండలంలో గ్రామ కార్యదర్శి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం.. ఆమనగల్లు మండలం సింగంపల్లి గ్రామ కార్యదర్శి జంగయ్య విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, ఏఐ ద్వారా దొంగ హాజరు గుర్తించడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

జూలై 18వ తేదీ వరకు సింగంపల్లి గ్రామ కార్యదర్శి జంగయ్య ముఖ గుర్తింపు హాజరు నమోదు చేయకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం, దాంతో పాటు కొత్తకుంట తండా ఇన్చార్జిగా వ్యవహరిస్తూ ఆ గ్రామంలో జూలై 18వ తేదీన దొంగ హాజరు నమోదును ద్వారా గుర్తించడంతో సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు..!

  2. Attendance : ప్రజెంట్ సార్.. సీఎం ఫోటోతో పంచాయతీ కార్యదర్శి.. అధికారుల పరిశీలనలో వెలుగులోకి..!

  3. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

  4. Miryalaguda : దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం..!

మరిన్ని వార్తలు