క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Nizamabad : భీంగల్ నూతన ఎస్ఐ ఎవరో తెలుసా..!

Nizamabad : భీంగల్ నూతన ఎస్ఐ ఎవరో తెలుసా..!

భీంగల్, మన సాక్షి :

భీంగల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా సందీప్  బాధ్యతలు స్వీకరించారు. యస్బి లో పని చేస్తున్న ఎస్ఐ సందీప్ ను భీంగలకు బదిలీ చేశారు. కాగా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. గతంలో నిజామాబాద్ 4వ టౌన్ ఎస్ఐ గా పని చేశారు. భాద్యతలు స్వీకరించిన ఎస్ఐ సందీప్ భీంగల్ సీఐ సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు.

MOST READ : 

  1. Narayanpet : నేను చనిపోలేదు బతికే ఉన్నా.. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లకు మొర..!

  2. Nalgonda : పానగల్ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు.. సోమేశ్వర ఆలయం సందర్శించిన రాష్ట్ర దేవాదాయ సెక్రటరీ..!

  3. TG News : సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఎగిరి పడిన కార్మికులు.. 8 మంది మృతి..!

  4. Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి..!

మరిన్ని వార్తలు