తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

Mana Sakshi : మన సాక్షి కథనానికి స్పందించిన విద్యాధికారి.. ఉపాధ్యాయుడికి మెమో..!

Mana Sakshi : మన సాక్షి కథనానికి స్పందించిన విద్యాధికారి.. ఉపాధ్యాయుడికి మెమో..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని చౌకన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో ” ఉద్యోగం ఒకరిది … విధులు మరొకరివి .. అనే కథనం మన సాక్షి దినపత్రికలో ప్రచురించడంతో మంగళవారం మండల విద్యాధికారి రహీమొద్ధీన్, కాంప్లెక్స్ హెచ్ఎం యశ్వంత్ తో కలిసి సందర్శించి విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ .. ఉపాధ్యాయుడు వినయ్ కుమార్ కు మేము జారీ చేసి విచారణ నివేదిక జిల్లా విద్యాధికారికి సమర్పిస్తున్నట్లు ఎంఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయుడు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. ACB : ఫోన్ పే ద్వారా లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్..!

  2. Nalgonda : రైతుబంధు కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తాడు..!

  3. Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు.. చెక్ చేసుకోండి.. బిగ్ అప్డేట్..!

  5. Scam Alert : మల్టీ లెవెల్ మార్కెటింగ్ గేటుగాళ్ల కొత్త ట్రిక్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు