Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Sangareddy : కరెంట్ షాక్ తో విద్యుత్ ఆపరేటర్ మృతి..!

Sangareddy : కరెంట్ షాక్ తో విద్యుత్ ఆపరేటర్ మృతి..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తడ్కల్ విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ గౌడ్ (34) విద్యుత్ షాక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమాష్టం నిర్వహించడానికి తరలించారు.
మృతునికి భార్య సౌజన్య, కుమారులు లక్కీ, భూమా గౌడ్, కూతురు ధనలక్ష్మి, ఉన్నారు. విద్యుత్ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఆపరేటర్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి పిల్లల ఆదుకోవాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుచున్నారు.
MOST READ :
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పై పూల వర్షం కురిపించిన కొండారెడ్డిపల్లి గ్రామస్తులు..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వద్దు..!
-
Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!
-
Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!









