Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Election Code : ఎన్నికల కోడ్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలి..!

Election Code : ఎన్నికల కోడ్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలి..!
ఆమనగల్లు, మన సాక్షి:
గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉందని అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ హెచ్చరించారు.
గురువారము ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎక్సైజ్ సిఐ బధ్యనాథ్ చౌహన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను ప్రతీ ఒక్కరూ పాటించాలని, మద్యం అమ్మకాలపై నిఘా ఉంచామని, గ్రామాలలోకి వెళ్లే రహదారుల వెంట హోటళ్లు డాబాల్లో మద్యం బెల్టు దుకాణాలలో మద్యం అమ్మిన నిల్వ ఉంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోని కేసులు పెడతామని తెలిపారు.
MOST READ :









