Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!

Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని స్థానిక క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఏవోలు, ఏఈవోలు, సీఈవోలు ఇతర అధికారలు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి రైతుకు యూరియా అదే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

బ్లాక్ మార్కెట్ కి, దళారులకు యూరియా అమ్మిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులను ఇబ్బందులు పెట్టేందుకు కేంద్రం యూరియా కొరత పెట్టి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టె విధంగా వచ్చిన యూరియాను అవసరమైన ప్రతీ రైతుకు అందేవిధంగా ఒక ప్రణాళికతో చేయాలన్నారు.

అలాగే రైతులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, రైతుల పక్షాన ఉండి రైతులకు అండగా ఉంటామని తెలిపారు.

MOST READ : 

  1. Hyderabad : టాటానగర్‌లో ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!

  2. Turmeric and honey : పసుపు, తేనెతో ఆయుర్వేద శక్తి ఉందా.. ఎలా వినియోగిస్తే ఆరోగ్యం.. తెలుసుకుందాం..! 

  3. CM Revanth Reddy : సామాన్యుడిలా సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)

  4. Hyderabad : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు రూ.2.31 కోట్లకు వేలం పాట.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..!

మరిన్ని వార్తలు