Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

ACB : ఏసీబీకి వలకు చిక్కిన ఫైర్ అధికారి..!

ACB : ఏసీబీకి వలకు చిక్కిన ఫైర్ అధికారి..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపు ఏర్పాటుకు అనుమతి కోసం షాపు నిర్వాహకుడి వద్ద రూ. 8,000 లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. ఏసీబీ అధికారులు కార్యాలయంలో తనిఖీలు చేపట్టి, అధికారిని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

MOST READ : 

  1. Volleyball : వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఎంపిక..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి..!

  3. Gold Price : ఒక్క రోజులోనే ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. Heavy Rain : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!

మరిన్ని వార్తలు