TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : గోల్డ్.. ఆల్ టైం రికార్డ్.. లేటెస్ట్ అప్డేట్..!

Gold Price : గోల్డ్.. ఆల్ టైం రికార్డ్.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర భారీగా పెరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలతో బంగారం ధర మరింతగా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఒక్కరోజే బంగారం ధర 10,400 రూపాయలు పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. తులం బంగారం 86 వేల రూపాయల మార్కు దాటింది.

100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం మంగళవారం 8,52,000 బుధవారం ఒక్కరోజే 10,400 రూపాయలు పెరిగి 8,62,400 రూపాయలకు చేరింది. అదే విధంగా బంగారం మంగళవారం 7,81,000 ఉండగా బుధవారం ఒక్కరోజు 9,500 పెరిగి 7,90,500 రూపాయలు ఉంది.

హైదరాబాదులో తులం (10 గ్రాముల) బంగారం బుధవారం 22 క్యారెట్స్ 79,050 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం కు 86,240 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.

MOST READ : 

  1. Gold Price : పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధర..!

  2. Gold Price : రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ ధర.. ఒక్కరోజే రూ.11,500, ఈరోజు ధర ఎంతంటే..!

  3. Gold Price : మహిళలకు భారీ షాక్.. రూ.13100 పెరిగిన పసిడి ధర..!
  4. Gold Price : బంగారం టాప్ గేర్.. ఒక్కరోజే రూ.9200.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు