Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : మహిళలకు భారీ షాక్.. రూ.13100 పెరిగిన పసిడి ధర..!

Gold Price : మహిళలకు భారీ షాక్.. రూ.13100 పెరిగిన పసిడి ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర మహిళలకు మరోసారి షాక్ ఇచ్చింది. బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. తులం బంగారం 84 వేల రూపాయల మార్కు కూడా దాటింది. శుక్రవారం ఒక్కరోజే 13,100 ధర పెరిగింది.

100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంకు గురువారం 7,61,000 ఉండగా శుక్రవారం ఒక్కరోజే 12 వేల రూపాయలు పెరిగి 7,73,000 గా ఉంది. అదే విధంగా 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు గురువారం 8,30,200 ఉండగా శుక్రవారం ఒక్కరోజే 13,100 పెరిగి 8,43,300 రూపాయలుగా ఉంది.

హైదరాబాదులో తులం (10 గ్రాముల) బంగారం 24 క్యారెట్స్ 84330 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 77,300 ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.

Similar News : 

Gold Price : మరోసారి షాక్.. పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : బంగారం టాప్ గేర్.. ఒక్కరోజే రూ.9200.. లేటెస్ట్ అప్డేట్..!

Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్.. లక్షకు చేరువయ్యేనా..!

 

మరిన్ని వార్తలు