District Collector : జాతీయస్థాయి జావలిన్ త్రో లో బంగారు పతకం.. విద్యార్థికి కలెక్టర్ సన్మానం..!
District Collector : జాతీయస్థాయి జావలిన్ త్రో లో బంగారు పతకం.. విద్యార్థికి కలెక్టర్ సన్మానం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
క్రీడలలో రాణించి జాతీయస్థాయిలో బంగారు పథకాలు సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్రీడాకారులకు తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరిగిన జాతీయ 16వ బాలుర యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రాష్ట్ర మీట్ జావలిన్ త్రోలో సందీప్ బంగారు పతకం సాధించిన సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తన చాంబర్లో విద్యార్థికి సన్మానించారు.
అలాగే హై జంప్ లో ప్రవీణ్ మూడవ స్థానం, తెలంగాణ చత్రపతి శివాజీ కేసరిలో రెజ్లింగ్ పోటీలలో మొదటి బహుమతి సాధించిన నాగలక్ష్మినీ జిల్లా కలెక్టర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శెట్టి వెంకటేష్ ,కోచ్ హారిక, శ్రీనివాస్, పిడి భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
MOST RE READ :
Miryalaguda : రాత్రికి రాత్రే పంట పొలంలో రూ.20 లక్షలు.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన..!
Liquor : మూడు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్..!
Additional Collector : ఇంటర్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. అదనపు కలెక్టర్..!
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!









