Breaking NewsTOP STORIESతెలంగాణహైదరాబాద్

Gold Price : బంగారం ధరలు మరోసారి పతనం.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : బంగారం ధరలు మరోసారి పతనం.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధరలు రోజురోజుకు పతనం అవుతున్నాయి. ఒక్కసారిగా భారీగా పెరిగిన బంగారం ధరలు వరుసగా మళ్లీ తగ్గుతున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా ధరలు తగ్గడంతో బంగారం ప్రియులు సంతోషంలో ఉన్నారు. సోమవారం 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం కు 11,400 రూపాయలు తగ్గి 12 లక్షల 44 వేల 800 వందల రూపాయలకు చేరింది.

హైదరాబాదులో 24 క్యారెట్ 10 గ్రాముల (తులం) బంగారంకు 1,24,480 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు1050 రూపాయలు తగ్గి 1,14,100 రూపాయలుగా ఉంది.

హైదరాబాదులో ఉన్న బంగారం ధరల తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

MOST READ : 

  1. Friendship : స్నేహమంటే ఇదే.. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు..!

  2. District collector : అధికారులతో జిల్లా కలెక్టర్ కీలక సమావేశం.. బాల్య వివాహాలు లేని గ్రామాలుగా మార్చాలి..!

  3. District collector : అధికారులతో జిల్లా కలెక్టర్ కీలక సమావేశం.. బాల్య వివాహాలు లేని గ్రామాలుగా మార్చాలి..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పదవులు రద్దు..!

మరిన్ని వార్తలు