TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!
Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!
మన సాక్షి తెలంగాణ బ్యూరో :
పసిడి ధర తగ్గింది. కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చును. ఇంతకాలం పాటు భారీగా పెరుగుతున్న బంగారం ధర శనివారం తగ్గుముఖం పట్టింది. శనివారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 3300 రూపాయలు తగ్గింది.
హైదరాబాదులో 24 క్యారెట్స్ బంగారం కు 3300 రూపాయలు తగ్గి 8,77, 700 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల (తులం) బంగారం కు 330 రూపాయలు తగ్గి 87,770 రూపాయలుగా ఉంది.
అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు మాత్రం 2000 రూపాయలు పెరిగింది. శనివారం 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం 2000 రూపాయలు పెరిగి 8,04,500 రూపాయలు ఉంది. 10 గ్రాముల (తులం) బంగారం కు 80,450 రూపాయలు ఉంది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
■ MOST READ :
-
Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!
-
GPay : గూగుల్ పే కొత్త ఫీచర్.. ఇక డిజిటల్ చెల్లింపులు చాలా ఈజీ..!
-
Smart Ration Cards : ATM సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. మహిళల పేరుతోనే ఆ జిల్లాల్లో పంపిణీ..!









