Breaking Newsతెలంగాణవిద్య

Holiday : విద్యార్థులకు సంతోషకరమైన న్యూస్.. ఆరోజు మరో సెలవు..!

Holiday : విద్యార్థులకు సంతోషకరమైన న్యూస్.. ఆరోజు మరో సెలవు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

విద్యార్థులకు తెలంగాణలో మరో సెలవు రాబోతుంది. వారికి సంతోషకరమైన వార్త అందింది. ఈనెల 20వ తేదీన ఆదివారం సెలవు యధావిధిగా వస్తున్న విషయం తెలిసిందే. కాగా 23వ తేదీన కూడా విద్యాసంస్థలకు సెలవు రాబోతుంది.

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ ప్రకటించాయి.

బంద్ లో భాగంగా వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ పాల్గొననున్నాయి. అందుకు గాను 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలన్నీ బంద్ చేయనున్నారు. బంద్ సందర్భంగా కొన్ని విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించే అవకాశం కూడా ఉంది.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. అలాంటి వారి జీతాన్ని నిలిపివేస్తా..!

  3. Obesity: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిజమిదే తెలుసుకుందాం..!

  4. District Collector : విద్యార్థుల ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా..!

  5. Nails Color: గోళ్ల రంగులతో మీ ఆరోగ్య సమస్య చెప్పేయొచ్చు.. ఎలాగంటారా..!

మరిన్ని వార్తలు