Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. 16 గేట్లు ఎత్తిన అధికారులు..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. 16 గేట్లు ఎత్తిన అధికారులు..!
నాగార్జునసాగర్. మన సాక్షి :
గత నాలుగు రోజులుగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మరోసారి జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. జూరాల ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి నేటిని విడుదల చేయడంతో శ్రీశైలంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
దాంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 గేట్లు ఎత్తి దిగువకు నీటివి విడుదల చేస్తున్నారు. భారీగా వరద ఉధృతి రావడంతో అధికారులు అప్రమత్తమై సాగర్ డ్యాం 16 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుత సాగర్ జలాశయానికి ఒక లక్ష 1,78,860 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 ఉంది.
LATEST UPDATE :
ఉద్యోగానికి సెలవు.. ప్రైవేట్ ప్రాక్టీస్ లో డాక్టర్.. సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్..!
Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!
తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!









