Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యహైదరాబాద్

Holiday : రేపు విద్యాసంస్థలకు సెలవు..!

Holiday : రేపు విద్యాసంస్థలకు సెలవు..!

మన సాక్షి , హైదరాబాద్ :

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలలోని పాఠశాలలకు జనవరి 28న సెలవు ప్రకటించింది. ఇస్లామిక్ మాసమైన రజబ్ 28న షబ్ ఎ మెరాజ్ కోసం ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. కానీ అన్ని విద్యాసంస్థలు సెలవు ప్రకటించకపోవచ్చును.

ఆప్షనల్ హాలిడే కావడం వల్ల మైనార్టీ విద్యాసంస్థలు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. మైనార్టీ స్కూళ్లు, కాలేజీలు మాత్రమే సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. షబ్ ఎ మెరాజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ వేడుకలు జరుపుకుంటారు. ముస్లింలందరికి పవిత్రమైన రాత్రి. ఈ రోజు ముస్లింలు జాగరణ చేస్తారు.

MOST READ :

  1. Holidays : ఫిబ్రవరిలో అన్ని సెలవులా.. ఎందుకో తెలుసుకుందాం..!

  2. Gold Price : ఒక్క రోజే గోల్డ్ ఢమాల్.. రూ.1700 తగ్గిన ధర..!

  3. Miryalaguda : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షల్లో వసూలు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా.. ఉద్యోగులకు డిఏ.. ముహూర్తం ఫిక్స్..!

  5. PDS : డీలర్లే రేషన్ బియ్యం దందా.. భారీగా పట్టివేత.. ఇద్దరు డీలర్ల పై కేసు నమోదు..!

మరిన్ని వార్తలు