Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : ఒక్క రోజే గోల్డ్ ఢమాల్.. రూ.1700 తగ్గిన ధర..!

Gold Price : ఒక్క రోజే గోల్డ్ ఢమాల్.. రూ.1700 తగ్గిన ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ప్రియులకు శుభవార్త అందింది. ఒక్కరోజే బంగారం ధర భారీగా పడిపోయింది. ఇంతకాలం పాటు భారీగా పెరిగిన బంగారం సోమవారం ఒక రోజే 100 గ్రాముల బంగారంకు 1700 రూపాయలు తగ్గింది.

శని, ఆదివారాల్లో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 8,24,200 రూపాయలు ఉండగా సోమవారం ఒక్కరోజే 1700 రూపాయలు తగ్గి 8,22,500 రూపాయలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం శని, ఆదివారాల్లో 7,55,500 రూపాయలు ఉండగా సోమవారం ఒక్కరోజే 1500 రూపాయలు తగ్గి 7,54,000 రూపాయలు ఉంది.

హైదరాబాదులో 10 గ్రాముల తులం బంగారం సోమవారం 22 క్యారెట్స్ 75,400 ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 82,250 ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Similar News :

  1. Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!

  2. Gold Price : బంగారం ధర ఎంతో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్.. లక్షకు చేరువయ్యేనా..!

  4. Gold Price : పసిడి ధర భారీగా షాక్.. సామాన్యులు కొనలేరా..!

  5. Gold Price : బంగారు ఆభరణాలు ఇక చౌక.. కేంద్రం సంచలన నిర్ణయం..!

మరిన్ని వార్తలు