Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్తెలంగాణవిద్య
Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. మార్చిలో సెలవులే సెలవులు..!
విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్ వచ్చింది. మార్చి నెలలో పరీక్షలు ఉన్నప్పటికీ సెలవులే సెలవులు వచ్చాయి. మార్చి నెలలో మొత్తం 11 రోజులపాటు సెలవులు రానున్నాయి.

Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. మార్చిలో సెలవులే సెలవులు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్ వచ్చింది. మార్చి నెలలో పరీక్షలు ఉన్నప్పటికీ సెలవులే సెలవులు వచ్చాయి.
మార్చి నెలలో మొత్తం 11 రోజులపాటు సెలవులు రానున్నాయి. పరీక్షల కాలంలో అయినా కూడా సెలవులు ఎక్కువగా ఉన్నాయి. సెలవుల్లో మార్చి 3వ తేదీన హోలీ పండుగ, మార్చి 19వ తేదీన ఉగాది పండుగ, మార్చి 20వ తేదీన రంజాన్ పండుగ, మార్చి 27వ తేదీన శ్రీరామనవమి, మార్చి 31వ తేదీన మహావీర్ జయంతి, మార్చి 14వ తేదీన రెండవ శనివారం వీటితోపాటు మరో ఐదు ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. మొత్తం మార్చి నెలలో 31 రోజులకు గాను 11 రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఉన్నాయి.









