TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. ఈరోజు రేట్లు..!

Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. ఈరోజు రేట్లు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర ఒక్కసారిగా భారీగా తగ్గింది. దాంతో మహిళలు కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా మహిళల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇటీవల లక్ష రూపాయల కు పైగా తులం బంగారం ధర ఉన్న విషయం తెలిసిందే. కానీ మళ్లీ బంగారం ధర తగ్గుతూ వస్తుంది. సోమవారం ఒకరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 5400 తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారంకు 5000 రూపాయలు తగ్గింది.
ఈరోజు తులం ఎంతంటే..?
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం సోమవారం ధర 98,290 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ధర 90,100 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఉన్నాయి.
MOST READ :
-
Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Suryapet : డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్..!
-
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!
-
TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!
-
IIIT : భాసర ట్రిపుల్ ఐటీకీ ఆరుగురు విద్యార్థులు ఎంపిక..!
-
District collector : రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలల్లో అన్నీ సమస్యలే.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి..!









