TOP STORIESBreaking Newsజాతీయంహైదరాబాద్

UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. ఐతే వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. ఐతే వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ కి మొగ్గు చూపుతున్నారు. ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ మొదలు లక్షల రూపాయల వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో (NPCI) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా వినియోగదారులకు సరైన సేవలు అందించేందుకు ప్రయత్ని స్తుంది.

యూపీఐ లావాదేవీలు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇతర యాప్ ల ద్వారా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి మేరకు యూపీఐ చెల్లింపుల పరిమితిని పెంచేందుకు NPCI నిర్ణయం తీసుకుంది.

అయితే పర్సన్ టు పర్సన్, (P2P), పర్సన్ టు మర్చంట్ (P2M) యూపీఐ లావాదేవీల పరిమితి మొన్నటి వరకు రెండు లక్షల రూపాయల వరకు ఉంది. అయితే RBI నిర్ణయం మేరకు NPCI ఆ పరిమితిని ఐదు లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News : 

  1. UPI : గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆ నెంబర్లు పనిచేయవు..!

  2. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  3. GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

  5. UPI : తప్పు నెంబర్ కు యూపీఐ డబ్బులు పంపించారా.. అయితే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు