Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంరాజన్న సిరిసిల్ల జిల్లా

ప్రమాదాల నివారణకు హైబ్రిడ్ తాటి చెట్లు పెంపకం

ప్రమాదాల నివారణకు హైబ్రిడ్ తాటి చెట్లు పెంపకం

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

ఇల్లంతకుంట, మన సాక్షి:

ప్రమాదాల నివారణకు పొట్టి తాటి చెట్లు అందించడం జరుగుతుందని మానకొండూర్ శాసన సభ్యులు రసమయిబాలకిషన్అన్నారు.మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పొట్టి తాటి మొక్కలను నాటారు.

ALSO READ : Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సొంత ఖర్చులతో పొట్టి తాటి చెట్టు విత్తనాలను బీహార్ రాష్ట్రం నుండి తెప్పించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం గౌడన్నలకు ప్రమాద బీమా 5 లక్షలుఇస్తుందని , 50 సంవత్సరాలు నిండిన గౌడన్నలకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.

ALSO READ : Modi : తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రారంభమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. !

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు , ఎంపిపి వూట్కూరి వెంకట రమణారెడ్డి , వైస్ ఎంపిపి సుదగోని శ్రీనాథ్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, సర్పంచ్ జితేందర్ గౌడ్, గౌడసంఘం నాయకలు గజ్జెల రాజశేఖర్ గౌడ్, నాయిని రమేష్ గౌడ్,ఉప సర్పంచ్ కుమార్ గౌడ కులస్తులు పాల్గొన్నారు.

ALSO READ : CRIME NEWS : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి భర్తే కాలయముడు.. ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!

మరిన్ని వార్తలు