Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Hyderabad : హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం..!

Hyderabad : హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపొందారు. అతనికి 63 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం, బిజెపి అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలబడ్డారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎంఐఎం, బిజెపి మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ఎం ఐ ఎం అభ్యర్థి గెలుపొందారు. బిజెపికి చెందిన ఓట్లు 25 ఉండగా అభ్యర్థికి 25 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం అభ్యర్థికి ఎంఐఎం తో పాటు కాంగ్రెస్ ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాల్గొనలేదు.

MOST READ : 

  1. Miryalaguda : ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు.. విచారణ జరపి చర్యలు తీసుకోవాలి..!

  2. Miryalaguda : వేసవిలో ఉపాధ్యాయులు స్వచ్ఛంద బడిబాట.. అభినందించిన ఎమ్మెల్యే..!

  3. Miryalaguda : ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష.. పోలీసులకు ఫిర్యాదు..!

  4. Inter : ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థుల సత్తా..!

మరిన్ని వార్తలు