Breaking Newsతెలంగాణసినిమాహైదరాబాద్

IBOMMA : ఐ బొమ్మ.. బప్పమ్ టీవీ క్లోజ్..!

IBOMMA : ఐ బొమ్మ.. బప్పమ్ టీవీ క్లోజ్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఐ బొమ్మ, బొప్పం టీవీ వెబ్సైట్ క్లోజ్ అయింది. తెలంగాణ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బప్పం నిర్వాహకుడు ఇమ్మడి రవి శనివారం పోలీసులకు దొరికాడు.

దాంతో వెబ్ సైట్ లాగిన్ , సర్వర్ వివరాలతో వెబ్ సైట్ మూసి వేయించారు. కరేబియన్ దీవుల నుంచి బప్పం టీవీ వెబ్సైట్ నిర్వహించినట్లు తెలుస్తుంది.

బప్పం టీవీలో పైరసీ ఓటీపీలో కొత్త సినిమాలకు సంబంధించి గంటలో ప్లే అవుతుండేవి. దాంతో సినిమా నిర్మాతలు ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.

కాగా సైబర్ క్రైమ్ పోలీసులు బప్పం టీవీ నిర్వాకుడు రవిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రవిని నాంపల్లి కోర్టు లో కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : వాణిజ్య శాస్త్రంలో శివకృష్ణకు డాక్టరేట్..!

  2. Amangal : ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రాలు కూల్చివేత..! 

  3. TG News : జూబ్లీహిల్స్ లో రౌండ్ ల వారీగా కాంగ్రెస్ ఆదిత్యం ఇలా.. ముగిసిన ఏడు రౌండ్ల లెక్కింపు..!

  4. TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..! 

మరిన్ని వార్తలు