Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
Sand Transport : అక్రమ ఇసుక రవాణా.. నాలుగు లారీలు పట్టివేత..!

Sand Transport : అక్రమ ఇసుక రవాణా.. నాలుగు లారీలు పట్టివేత..!
ఆర్మూర్, మన సాక్షి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో పెర్కిట్ గ్రామంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసు విభాగం చర్యలు చేపట్టింది. శనివారం ఉదయం 7 గంటల సమయంలో గ్రామ శివారులో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు అశోక్ లేలాండ్ లారీలు గుర్తించారు.
ఈ లారీలకు TS 07UG2419, TS16UA0007, TS16UB7717, TS16UB9413 నెంబర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇసుక తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించామని సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
MOST READ :









