Breaking Newsఆంధ్రప్రదేశ్
Award : వినోద్ కు ఇండియన్ బిజినెస్ ఐకానిక్ అవార్డు..!

Award : వినోద్ కు ఇండియన్ బిజినెస్ ఐకానిక్ అవార్డు..!
రామసముద్రం, మన సాక్షి:
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఊలపాడు గ్రామ పంచాయతీ నరసాపురం గ్రామానికి చెందిన వినోద్ బెస్ట్ బిజినెస్ ఐ కానిక్ అవార్డు అందుకున్నారు. రామసముద్రం మండలం నరసాపురం గ్రామంలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తల్లిదండ్రులు వసాయం పై ఆధారపడి ఉన్నారు.
విద్యాబ్యాసం రామసముద్రంలో 10 నుండి ఇంటర్ వరక, డిగ్రీ తిరుపతి, ఎం బి ఏ బెంగళూరులో అభ్యసించారు. మండల అభివృద్ధికి ప్రణాళికలు రూపు దిద్దుతున్ననన్నారు. అన్ని విషయాలు త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
MOST READ :
-
KTR : దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి.. కేటీఆర్ సవాల్..!
-
Alumini : పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!
-
Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!
-
ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!
-
Murder : వీడిన సహస్ర హత్య మిస్టరీ.. అసలు ఎందుకు హత్య చేశాడో తెలుసా..!









