TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!

Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర ఒక్కరోజే కొండెక్కింది. ఒక్కరోజే ఆకాశం అంటేలా ధర పెరిగి పసిడి ప్రజలకు నిరాశ కలిగించింది. ఇంత కాలంపాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధర శనివారం భారీగా పెరిగింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు శనివారం ఒక్కరోజే 10,900 రూపాయలు పెరిగింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 10,900 రూపాయలు పెరిగి 10,16,200 రూపాయలు ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారం కు శనివారం ఒకరోజే పదివేల రూపాయలు పెరిగి 9,41,500 రూపాయలుగా ఉంది.

ఈరోజు తులం ఎంతంటే..!

హైదరాబాద్ నగరంలో శనివారం (ఆగస్టు 23) న బంగారం ధర 24 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 1,01,620 రూపాయలు
కాగా, 10 గ్రాముల తులం 22 క్యారెట్స్ బంగారం కు 93,150 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న ఈ బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాల్లో కూడా ఉన్నాయి.

MOST READ : 

  1. Tasildar : తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారెడ్డి ఎవరో తెలుసా..!

  2. Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!

  3. Hyderabad : మియాపూర్ లో దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి…!

  4. Aadhaar Cards : ఆధార్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సవరణలకు కేంద్రాల ఏర్పాటు..!

మరిన్ని వార్తలు