Breaking Newsతెలంగాణరాజకీయం

Supreme Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు..!

Supreme Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు..!

మన సాక్షి :

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం విదితమే. గాగా సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు.

రీజనబుల్ టైం కావాలని అడిగారు. దాంతో రీజనబుల్ టైమ్ అంటే ఏంటని.. ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం మూడు నెలల రీజనబుల్ టైం అని బీఆర్ఎస్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం ఈనెల 18వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

పార్టీల్లో టెన్షన్ :

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ సందర్భంలో పార్టీ ఫిరాయింపుల ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర టెన్షన్ నెలకొన్నది. తీర్పు ఎలా వస్తుందోననే అంశంపై టెన్షన్ నెలకొన్నది.

బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తే తెలంగాణలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే స్పందించిన విషయం కూడా తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసా వహిస్తానని ఆయన పేర్కొన్నారు.

● ఇవి కూడా చదవండి

  1. Gold Price : బంగారం ఆల్ టైం రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..!

  2. Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్లకు కొత్త నిబంధనలు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

  4. WhatsApp : వాట్సాప్ యూజర్స్ కు బిగ్ అలర్ట్.. జీరో క్లిక్ హ్యాకింగ్..!

  5. Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. వారికి రైతుభరోసా కట్..!

మరిన్ని వార్తలు