తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య
Miryalaguda : తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు.. దరఖాస్తుల ఆహ్వానం..!

Miryalaguda : తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు.. దరఖాస్తుల ఆహ్వానం..!
వేములపల్లి, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లోని వేములపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సుజాత తెలిపారు.
తరగతుల వారీగా ఎంపీసీలో 40 సీట్లు. బైపిసి లో 40 సీట్లు. సి ఈ సి లో 49 సీట్లు, ఎంఈసీ లో 40 సీట్లు ప్రవేశానికి దరఖాస్తు తేదీ 05-05-2025 నుండి 20-05-25 వరకు ఆన్లైన్ లో వెబ్ సైట్ Online link for applying :http://183.82.97.97/mstg చేసుకోవాల్సిందిగా ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫామ్, భోజన సదుపాయం కల్పిస్తామని విద్యార్థులు సంబంధిత పత్రాలతో అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత తెలిపారు.
MOST READ :
-
Nalgonda : నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు ఇవి తెచ్చుకోవాలి.. జిల్లా కలెక్టర్..!
-
Mega Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా..!
-
Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Bank Holidays : మే నెలలో బ్యాంకులకు సెలవులే.. సెలవులు.. ఎన్ని రోజులంటే..!
-
Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)









