తెలంగాణBreaking Newsహైదరాబాద్
TG News : కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్.. కొనసాగుతున్న ముఖాముఖి..!

TG News : కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్.. కొనసాగుతున్న ముఖాముఖి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ హాజరయ్యారు. కమిషన్ చీఫ్ పీసి ఘోష్ కేసీఆర్ ను విచారిస్తున్నారు. ఆరోగ్యం సరిగాలేదని కమిషన్ కు కెసిఆర్ తెలియజేసినట్లు సమాచారం. బహిరంగ విచారణ కాకుండా వ్యక్తిగతంగా విచారించాలని ఆయన కమిషన్ ను కోరారు.
దాంతో కాళేశ్వరం కమిషన్ అందుకు అంగీకరించింది. కోర్టు హాల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఉంటూ విచారణ చేపడుతున్నారు. కమిషన్ కార్యదర్శి మురళీధర్, కేసీఆర్ తో పాటు కాలేశ్వరం కమిషన్ చైర్మన్ ఘోష్ మాత్రమే ఉన్నారు. కేసీఆర్ తో ముఖాముఖి విచారణ కొనసాగుతుంది.
MOST READ :
-
Suryapet : భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.. ఆరుగురి అరెస్ట్..!
-
Gold Price : వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!









