Supreme Court : ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం..!
ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కాగా స్పీకర్ తన నిర్ణయాన్ని ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని, లేదంటే పరిణామాలు ఉంటాయని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరో రెండు వారాల పాటు కేసు వాయిదా వేసింది.
ఇది ఇలా ఉండగా పదిమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారని స్పీకర్ కు ఆ పార్టీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు ఏడు మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ మారారని సరైన ఆధారాలు పిటిషన్ ను కొట్టివేశారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ ఉన్నారు. సంజయ్ విచారణ పూర్తికాగా తీర్పు పెండింగ్ లో ఉంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ల విచారణ చేపట్టాల్సి ఉంది.
MOST READ
-
Miryalaguda : ఎన్నికల ముందు మిర్యాలగూడలో అధికార పార్టీ జమ్మికులు..!
-
Tragedy : శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం. తెలంగాణకు చెందిన దంపతులు మృతి..!
-
Big Alert : హైదరాబాద్ వెళ్లే వాహనాల దారి మళ్లింపు.. ట్రాఫిక్ రద్దీ తో ప్రత్యామ్నాయ మార్గాలు..!
-
Suryapet : సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల రిజర్వేషన్లు ఇవీ.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..!









