Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Peddapalli : ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య..! 

Peddapalli : ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య..! 

ధర్మారం, మన సాక్షి :

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కానంపల్లి గ్రామానికి చెందిన,గత కొన్ని రోజుల క్రితం సాయంత్రం అందాజా 11.45 గంటల ప్రాంతంలో ఖానంపల్లి గ్రామానికి చెందిన గడ్డం అజయ్ ( 22 ) అను వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయి తనని పెళ్లి చేసుకోను అన్నది అనే భాదతో ప్రేమలో విఫలమైనాను అని మనో వేదన చెందాడు.

తనకు తానుగా ఎదో పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా వెంటనే అతడిని ఆసుపత్రి కి తీసుకు వెళ్లి చికిత్స చేస్తూ ఉండగా ఈ రోజు మరణించినాడు, అని అతని తండ్రి అయిన గడ్డం ఎల్లయ్య,దరఖాస్తు మేరకు కేసు నమోదు. చేసినట్టు ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు.

MOST READ : 

  1. చత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టుల హతం, ఇద్దరు జవాన్లు మృతి..!

  2. Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

  3. Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పై స్పష్టం.. లేటెస్ట్ అప్డేట్..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!

మరిన్ని వార్తలు