క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
BREAKING : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..!
BREAKING : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..!
కొండమల్లేపల్లి, మనసాక్షి :
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్ల పల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో అనుముల మండలానికి చెందిన వంగాల లాలయ్య అతను తన బంధువుల ఇంటికి దేవరకొండ కి వెళ్లి బంధువులను కలిసి తిరిగి తన స్వగ్రామం అనుములకు బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మార్గమధ్యంలో సంజీవని ట్రస్ట్ చిన్న అడిచర్ల పల్లి గ్రామ శివారుకు చేరుకున్న సమయంలో ఎదురుగా సాగర్ వైపు నుండి వస్తున్న ఆర్టిసి బస్సు డ్రైవర్ బస్సులు అతివేగంగా జాగ్రత్తగా నడిపి అదుపు చేయలేక ఎదురుగా మృతుడికి టక్కరి చేయడం వలన తల పగిలి ఎడమ కాలు ఎడమ చేయి విరిగి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. తన భార్య అయిన వంగాల మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుగుతుందని. కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి తెలిపారు.
MOST READ :
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!
-
Pensions : పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి జాబితాలు రెడీ..!
-
Miryalaguda : నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ గా నారాయణ్ అమిత్.. బాధ్యతల స్వీకరణ..!
-
Miryalaguda : ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు.. విచారణ జరపి చర్యలు తీసుకోవాలి..!
-
SBI: FY 25 ఫలితాలు ప్రకటించిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్.. 112% పెరిగిన లాభం..!









