Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవరంగల్ గ్రామీణ జిల్లావరంగల్ పట్టణ జిల్లా

వెనక్కు తగ్గిన మంత్రి కొండ సురేఖ..!

వెనక్కు తగ్గిన మంత్రి కొండ సురేఖ..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

తెలంగాణ మంత్రి కొండ సురేఖ వెనక్కు తగ్గారు. సినిమా హీరోయిన్ సమంత పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నాను అంటూ క్షమాపణ చెప్పారు.

నాలా ఒక ఆడబిడ్డ బాధపడకూడదని నా మాటలను వెనక్కు తీసుకుంటున్నాను. రాత్రి నా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి చెప్పాను. కానీ కేటీఆర్ ని వదిలే ప్రసక్తే లేదు. ఆయన కచ్చితంగా నాకు క్షమాపణ చెప్పాల్సిందే. వెనక్కి తగ్గేదే లేదు. అని కొండ సురేఖ స్పష్టం చేశారు.

 

LATEST UPDATE :

మరిన్ని వార్తలు