Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Miryalaguda : మిర్యాలగూడలో హోళీ వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు హోళి వేడుకలు జరుపుకున్నారు.

Miryalaguda : మిర్యాలగూడలో హోళీ వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు హోళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్, డిఎస్పి రాజశేఖర్ రాజు తదితరులు పాల్గొని ఒకరికి ఒకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

MOST READ

మరిన్ని వార్తలు