Miryalaguda : ప్లాస్టిక్ రహిత మిర్యాలగూడగా మార్చాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Miryalaguda : ప్లాస్టిక్ రహిత మిర్యాలగూడగా మార్చాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత మిర్యాలగూడగా మార్చాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆర్య సమాజం,బస్తీ సేవా ప్రముఖ సరికొండ ప్రీతం రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేశారు.రాష్ట్రంలో ప్లాస్టిక్ రహిత ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని సంకల్పనకు మద్దతు తెలిపారు.
మిర్యాలగూడ లోనే రైతు బజార్లో రైతులకు ప్లాస్టిక్ కవర్స్ నిషేధం గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజం కమిటీ సభ్యులు చెరువుపల్లి కరుణాకర్, గూడూరు శ్రీనివాస్, అంకెనపల్లి సుధాకర్, తిప్పన వెంకటరెడ్డి, రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Gold Medals : అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్.. పోటీలో విద్యార్థులకు బంగారు పతకాలు..!
మిర్యాలగూడ : కమీషన్ ఆశ చూపి.. భారీ మోసం..!
Viral video : బైక్ పై వెళ్తూనే ఇదేం పాడు పని.. రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వైరల్ వీడియో)









