Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking Newsజాతీయం

Viral video : బైక్ పై వెళ్తూనే ఇదేం పాడు పని.. రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వైరల్ వీడియో)

Viral video : బైక్ పై వెళ్తూనే ఇదేం పాడు పని.. రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వైరల్ వీడియో)

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రేమ పేరుతో యువకులు రెచ్చిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమికులు కలిసి జర్నీలు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజానికి కూడా భయపడటం లేదు. ఇటీవల మెట్రో ట్రైన్ లలో, లిఫ్టులలో నడిరోడ్లపై ప్రేమికులు రొమాన్స్ చేస్తూ వీడియోలు బయటపడిన విషయం తెలిసిందే.

అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. నడి రోడ్డుపై బైక్ పై వెళ్తూనే ప్రేమికులు రెచ్చిపోయారు. లిప్ లాక్ కిస్సులతో రెచ్చిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. వివరాల ప్రకారం..

ALSO READ  : Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు.. వీరంతా అనర్హులేనా..?

రోడ్డు మీద ఒక యువకుడు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. మరో ఇద్దరు ప్రేమికులు ఆ బైక్ మీద వెనుక కూర్చున్నారు. అంతలో వెనక కూర్చున్న ఇద్దరు ప్రేమికులు ముద్దులు పెట్టుకుంటున్నారు. ఆ యువతి కూడా మొహమాటం లేకుండా లిప్ లాక్ పెడుతుంది.

ఈ వీడియో జూలై 30వ తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ఇదేం పాడు పని అని తిట్టిపోస్తున్నారు. మరికొందరు మాత్రం రోడ్లపై ప్రమాదం జరిగితే ఎలా అంటూ తిట్టిపోస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.

వీడియో

 

మరిన్ని వార్తలు