Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి.. 40వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం..! 

మిర్యాలగూడ పట్టణంలోని 40 వ వార్డు శాంతినగర్ లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మిట్టపల్లి శ్రీదేవి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరారు.

Miryalaguda : హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి.. 40వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం..! 

మిర్యాలగూడ,  మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని 40 వ వార్డు శాంతినగర్ లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మిట్టపల్లి శ్రీదేవి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. గురువారం స్థానిక 40 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో శ్రీదేవిని గెలిపించాలని కోరారు. అందరు కలిసి కాంగ్రెస్ ను గెలిపిస్తేనే పట్టణం అభివృద్ధి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మిట్టపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. కోదాడలో బస్సు డ్రైవర్ కు ఏడాది జైలు శిక్ష.. రూ.2వేలు జరిమానా..!

  2. Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ రూ.50వేలు తగ్గిన బంగారం ధర..!

  3. Rythu Bharosa : రైతు భరోసా కు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన..!

  4. CM Revanth Reddy : బీఆర్ఎస్, బిజెపిలకు డిపాజిట్లు రావద్దు..!

మరిన్ని వార్తలు