పండుగలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

Miryalaguda : హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

మన సాక్షి, మిర్యాలగూడ :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హోలీ సంబరాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీ ఎల్ ఆర్) క్యాంప్ కార్యాలయం వద్ద హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.

గిరిజన సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు, మహిళలు భారీగా తరలివచ్చి క్యాంపు కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ కు రంగులు చల్లి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలిపారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో వారికి గ్రీన్ కార్డులు.. బిగ్ అప్డేట్..!

  2. Miryalaguda : గ్రూప్ 2 ఫలితాల్లో మొదటి ర్యాంక్.. వినీషా..!

  3. Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!

  4. Miryalaguda : ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ దాడులు.. కాలం చెల్లిన మందుల పట్టివేత.. యాజమాన్యాలపై కేసులు..!

మరిన్ని వార్తలు