తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nagarjunasagar : నాగార్జునసాగర్ గేట్లు బంద్..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ గేట్లు బంద్..!

మన సాక్షి, నాగార్జునసాగర్ :

నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు బంద్ అయ్యాయి. సాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. దాంతో అధికారులు గేట్లు మూసివేశారు. ఆదివారం నుంచే వరద ప్రవాహం తగ్గడంతో కేవలం 8 గేట్ల ద్వారానే నీటిని విడుదల చేశారు. కాగా మరింత వరద ప్రవాహం తగ్గడంతో సోమవారం మొత్తం గేట్లు మూసివేశారు.

ప్రస్తుతం నాగార్జునసాగర్ కు 1. 85 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా అదే మొత్తంలో నీటిని దిగువకు విద్యుత్ ఉత్పాదన కోసం విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో 590 అడుగుల నీటి మట్టంకు గాను ప్రస్తుతం 588 అడుగుల నీరు ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 308 టీఎంసీల నీరు ఉంది.

ఇవి కూడా చదవండి : 

Cm Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి.. త్వరలో రానున్న బృందం..!

MIRYALAGUDA : మిర్యాలగూడకు కొత్తగా ఒక ఎత్తిపోతల, 3 చెక్ డ్యాములు మంజూరు..!

Nagarjunasagar : సాగర్ లో నిలిచిపోయిన టూరిజం లాంచీలు.. నిరాశలో సందర్శకులు..!

Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!

మరిన్ని వార్తలు