తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nagarjunasagar : నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్.. ఇక పర్యాటకుల సందడి.. ( వీడియో)

Nagarjunasagar : నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్.. ఇక పర్యాటకుల సందడి.. ( వీడియో)

మన సాక్షి, నాగార్జునసాగర్ :

నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు తెచ్చుకున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో సాగర్ గేట్లు తెర్చుకున్నాయి.

మంగళవారం నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ బాబుతో కలిసి రాష్ట్ర నీటిపారు గల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జునసాగర్ ప్రాజెక్టు తొమిది గేట్లను ఎత్తారు.

పర్యాటకుల సందడి :

నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే రాష్ట్రంలోని పర్యాటకులంతా సాగర్ వైపే చూస్తారు. మంగళవారం 9 గేట్లు తెర్చుకోవడంతో పర్యాటకుల సందడి మొదలైంది. ఇకపై భారీ వరదల వల్ల మరిన్ని గేట్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంది.

MOST READ : 

  1. Nagarjunasagar : నేడు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత.. ముగ్గురు మాత్రులచే ముహూర్తం..!

  2. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్‌ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!

  3. Treatment : కప్పింగ్ తెరపి హిజామా.. నొప్పుల నివారణకు వినూత్న వైద్యం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

  4. GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

  5. Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!

మరిన్ని వార్తలు