Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణ
BREAKING : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..!
BREAKING : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..!
చిట్యాల, మన సాక్షి :
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో రోడ్డు ప్రమాదం గురువారం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గోపులాయిపల్లి వద్ద కారు, బైకు ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన ముత్తిలింగం గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ : Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!









